రేగళ్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి, ఎంపీ

7చూసినవారు
రేగళ్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి, ఎంపీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పర్యటించనున్నారు. ఆదివారం కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి వారు రానున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. మంత్రి, ఎంపీ పర్యటన నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్