మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, గండుగులపల్లిలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అశ్వారావుపేట శాసనసభ్యుడు మరియు చింతలపూడి మాజీ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో సత్తుపల్లి, దమ్మపేట సీనియర్ నాయకులు, తుమ్మల అభిమానులు పాల్గొన్నారు.