పాల్వంచ: విద్యారంగానికి పెద్దపీట

52చూసినవారు
పాల్వంచ: విద్యారంగానికి పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పాల్వంచ మండలం రెడ్డిగూడెంలో రూ. 170 కోట్లతో నిర్మించనున్న హైలెవల్ బ్రిడ్జి, రూ. 10 కోట్లతో నిర్మించనున్న సీతారాంపట్నం-పాండురం గాపురం బైపాస్ రోడ్డుకు పాండురంగాపురం వంతెన వద్ద శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్