పాల్వంచ: కేటీపీఎస్ నూతన పవర్ ప్లాంట్ కొరకు కృషి చేస్తా: రేణుక చౌదరి

54చూసినవారు
పాల్వంచ: కేటీపీఎస్ నూతన పవర్ ప్లాంట్ కొరకు కృషి చేస్తా: రేణుక చౌదరి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ పవర్ ప్లాంట్ ను రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి సందర్శించారు. అనంతరం కేటీపీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన పవర్ ప్లాంట్ నిర్మాణం కొరకు అధికారులతో చర్చలు జరిపారు. నూతన కర్మగారం వరకు అన్ని వసతులు ఉన్నాయి కాబట్టి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్