పాల్వంచ: విద్యుత్తు సరఫరాకు అంతరాయం

4చూసినవారు
పాల్వంచ: విద్యుత్తు సరఫరాకు అంతరాయం
పాల్వంచ పట్టణం సబ్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ ఏరియా, బీసీఎం రోడ్, బొల్లోరిగూడెం ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏడీఈ రహీముల్ హుసేన్ శనివారం తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్