పాల్వంచ: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి (అప్ డేట్)

10చూసినవారు
పాల్వంచలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోరంపల్లి బంజరకు చెందిన రాఘవేంద్ర రెడ్డి(22) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆవుల మహేశ్వర్రెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న రాఘవేంద్రరెడ్డి, అకస్మాత్తుగా కారు డోర్ తీయడంతో దానిని ఢీకొని కిందపడి మరణించాడు. ఈ ప్రమాదంలో మహేశ్వర్రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్