పాల్వంచలో పెట్రోల్ డీజిల్ కొరత

1277చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు అడుగంటడంతో వాహనాలు రోడ్లపై బారులు తీరుతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ పట్టణంలో నెలకొన్న ఈ కొరత ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. నిండుకున్న పెట్రోల్ డీజిల్ నిల్వలు పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి.

సంబంధిత పోస్ట్