ప్రజావాణి రేపు: కలెక్టర్ అంకిత్ ఆదేశాలు

1643చూసినవారు
ప్రజావాణి రేపు: కలెక్టర్ అంకిత్ ఆదేశాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపు (సోమవారం) ఉదయం 10:30 గంటలకు ఉంటుందని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరై ఆర్జీలను పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమం జిల్లా ప్రజలకు సేవలందించేందుకు ఉద్దేశించబడింది.