బొమ్మెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ

5చూసినవారు
బొమ్మెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ బొమ్మెర శ్రీనివాస్ ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం సంపత్ నగర్ లో శుక్రవారం రాత్రి షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఎస్సీ కులాల నిరసన ప్రదర్శన జరిగింది. ఏజెన్సీ ప్రాంత ఎస్సీలు రాజ్యాంగపరమైన హక్కులు కోల్పోయిన అనాధలు కాదని, వారి హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన ఎస్సీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 20% పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్