సారపాక: ఎన్నికల్లో ఈసారి పక్కాగా పోటీలో ఉంటా

83చూసినవారు
సారపాక: ఎన్నికల్లో ఈసారి పక్కాగా పోటీలో ఉంటా
బూర్గంపాడు మండలం సారపాకలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల పోటీలో ఉంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కనితి కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎమ్మెల్యే కాంతారావు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించి ప్రచార నిర్వహించాను. కానీ కొన్ని కారణాల చేత టిక్కెటు రాలేదని, 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నానని ఈసారి పక్కాగా పోటీలో ఉంటానని తెలిపారు.

సంబంధిత పోస్ట్