వర్షాల దృష్ట్యా నేడు, రేపు పాఠశాలలకు సెలవులు

0చూసినవారు
వర్షాల దృష్ట్యా నేడు, రేపు పాఠశాలలకు సెలవులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలు, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా కలెక్టర్ అంకిత్, ఐఏఎస్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 23, 24 తేదీల్లో రెండు రోజులు సెలవులు ప్రకటించారు. వర్షాల కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేదా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల MEOలు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు తీసుకోవాలని అన్ని మండలాల MEOలు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సంబంధిత RCOలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్