ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

2చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం ఆధారంగా గురువారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎండోమెంట్ ఫంక్షన్ హాల్ జగన్నాధపురంలో నిర్వహించారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ లాటరీ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తో పాటు పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపికైన లబ్ధిదారులు తమ సొంతింటి కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్