కొత్తగూడెంలో ఘనంగా షాబీర్ పాషా పుట్టినరోజు వేడుకలు

0చూసినవారు
కొత్తగూడెంలో ఘనంగా షాబీర్ పాషా పుట్టినరోజు వేడుకలు
కొత్తగూడెంలో షాబీర్ పాషా పుట్టినరోజు వేడుకలు శుక్రవారం ఆయన నివాసంలో అత్యంత కోలాహలంగా, ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పట్టణ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు, అభిమానులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై షాబీర్ పాషాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికీ షాబీర్ పాషా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వారి ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్