పత్తి అమ్మకానికి యాప్‌లో స్లాట్ బుకింగ్

0చూసినవారు
పత్తి అమ్మకానికి యాప్‌లో స్లాట్ బుకింగ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. క్వింటాకు రూ. 8, 667 మద్దతు ధర పొందేందుకు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. పత్తిలో తేమ 8 శాతం మించకూడదని, 12 శాతానికి మించి ఉంటే కొనుగోలు చేయరని స్పష్టం చేశారు. ఆధార్ ప్రమాణీకరణ తప్పనిసరి. లక్ష్మీపురం, నెల్లిపాక, నాయకులగూడెం, అప్పాయిగూడెంలో కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్