భద్రాచలంలో గణనాథుడి ఊరేగింపుతో కిక్కిరిసిన వీధులు

1చూసినవారు
భద్రాచలంలో గణనాథుడి ఊరేగింపుతో కిక్కిరిసిన వీధులు
భద్రాచలంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వినాయకుడి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. డప్పులు, నృత్యాలు, జై బోలో గణేశ్ మహారాజ్ నినాదాలతో వీధులు మార్మోగాయి. చిన్నారులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్