సుజాతనగర్: పూర్వ విద్యార్థులు 2 లక్షలు విలువ వస్తువుల వితరణ

14చూసినవారు
సుజాతనగర్ మండలంలోని తొమ్మిది అంగన్వాడీ కేంద్రాలకు 1969-70 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ. 2 లక్షల విలువైన పలకలు, బలపాలు, ఫ్లోర్ మ్యాట్స్, కార్పెట్స్, కుర్చీలు, ఇతర వస్తువులను సోమవారం ట్రైని కలెక్టర్ సౌరభ్ శర్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. చిన్న పిల్లలకు అంగన్వాడీ కేంద్రాలు చేసే సేవ అమూల్యమైనదని కలెక్టర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్