సుజాతనగర్: అక్రమంగా తరలిస్తున్న కలప సిజ్

3చూసినవారు
సుజాతనగర్: అక్రమంగా తరలిస్తున్న కలప సిజ్
శనివారం సుజాతనగర్ పోలీసులు హెచ్పీ బంక్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అక్రమంగా సుమారు 3 టన్నుల చింత, వేప కర్రలతో తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. జూలూరుపాడుకు చెందిన ఈసం శేఖర్, తాటి జగదీశ్, ముక్తి రామరాజుతో పాటు డ్రైవర్ బానోత్ నరసింహను అదుపులోకి తీసుకుని, నలుగురిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్