సుజాతనగర్: ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి: బీఆర్ఎస్

54చూసినవారు
సుజాతనగర్: ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలి: బీఆర్ఎస్
ఈనెల 7వ తేదీన హైదరాబాద్లో నిర్వహించే లక్ష డప్పులు వెయ్యి గొంతుకలు కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం సుజాతనగర్ మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ఆత్మ కమిటీ ఛైర్మన్ బత్తుల వీరయ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగాలన్నారు. ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ వర్గీకరణ కూడా చేపట్టాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్