మాతా శిశు సంరక్షణకు శిక్షణ: డీఎంహెచ్‌ఓ ఆదేశం

1158చూసినవారు
మాతా శిశు సంరక్షణకు శిక్షణ: డీఎంహెచ్‌ఓ ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచలో సోమవారం మాతా, శిశు ఆరోగ్య సేవల బలోపేతానికి జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ తుకారం రాథోడ్ పాల్గొని, గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని MPHA (F) సిబ్బందికి సూచించారు. క్షేత్రస్థాయిలో సేవల నాణ్యతను మెరుగుపరచడమే ఈ శిక్షణ లక్ష్యం.

సంబంధిత పోస్ట్