వడదెబ్బతో ఇద్దరు మృతి

0చూసినవారు
వడదెబ్బతో ఇద్దరు మృతి
మణుగూరులోని సుందరయ్యనగర్కు చెందిన ఇర్ప నాగేశ్వరరావు (48) మరియు పినపాక మండలం చింతలబయ్యారానికి చెందిన భద్రమ్మ (53) శనివారం వడదెబ్బతో మృతి చెందారు. నాగేశ్వరరావు సింగరేణిలో ఒప్పంద కార్మికుడిగా పైజైన్ పనులు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనలు వేసవి తాపం తీవ్రతను తెలియజేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్