చెరువుల మారిపోయిన గ్రామ సిసి రోడ్డు

34చూసినవారు
చెరువుల మారిపోయిన గ్రామ సిసి రోడ్డు
కొత్తగూడెం మండలం దుబ్బ తండ గ్రామంలోని సిసి రోడ్డు వర్షాకాలపు నీటితో చెరువును తలపిస్తోంది. దీనివల్ల వైఎస్ఆర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిలిచిపోవడంతో దోమలు వ్యాప్తి చెంది విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని, దీని నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్