మరిపెడ లో విశ్వహిందూ పరిషత్ ప్రఖండ సమావేశం

3చూసినవారు
మరిపెడ లో విశ్వహిందూ పరిషత్ ప్రఖండ సమావేశం
మరిపెడ పట్టణం లో గల రామాలయ ఆవరణలో సోమవారం విశ్వహిందూ పరిషత్ మరిపెడ ప్రఖండ సమావేశం ప్రఖండ అధ్యక్షులు శ్రీను అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు పాల్గొని కార్యకర్తలకు సంస్థాగత శిక్షణ కొరకు జూలై 11వ తేదీన మానుకోటలో జరగబోయే విశ్వహిందూ పరిషత్ ఒక రోజు వర్గ గురించి వివరించి మండల, ప్రఖండ స్ధాయి కార్యకర్తలు అందరూ ఈ వర్గలో పాల్గొనాలని కోరడం జరిగింది.

సంబంధిత పోస్ట్