May 07, 2026, 16:05 IST/
కోవిడ్‌ను మించిన వైరస్
May 07, 2026, 16:05 IST
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హంటా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ కోవిడ్-19 ను మించిన ప్రమాదకరమని WHO పేర్కొంది. బుధవారం డచ్ క్రూయిజ్ షిప్లో హంతా వైరస్ బారినపడి ముగ్గురు మృతి చెందారు. ఆ షిప్లో 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్నారు. వైరస్ నియంత్రణకు WHO వివిధ దేశాలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.