నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

1535చూసినవారు
నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
నేలకొండపల్లి మండల కేంద్రం సమీపంలో గురువారం బుల్లెట్ బైక్ ను బొలెరో వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, మండల కేంద్రంలోని హైవేపై జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్