Mar 13, 2026, 14:03 IST/కొత్తగూడెం
కొత్తగూడెం
కొత్తగూడెం: విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన కలెక్ట
Mar 13, 2026, 14:03 IST
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం తెలిపారు. విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.