మణుగూరు సింగరేణిలో 118% బొగ్గు ఉత్పత్తి

0చూసినవారు
మణుగూరు సింగరేణిలో 118% బొగ్గు ఉత్పత్తి
మణుగూరు సింగరేణి ఏరియాలో మే నెలలో 9.55 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గాను 11.28 లక్షల టన్నులు, అనగా 118 శాతం ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ తెలిపారు. శనివారం జీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. అయితే, ఏరియాలో ఓబీ (ఓవర్ బర్డెన్) 12 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 10.18 లక్షల క్యూబిక్ మీటర్లు మాత్రమే, అనగా 85 శాతం వెలికితీయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్