అశ్వాపురం మండల పరిధిలోని ఆనందాపురం గ్రామంలో వ్యక్తిని దూషించిన కేసులో శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన ఊసా అనిల్కుమార్ తనను దూషిస్తూ బెదిరిస్తూ గురిచేశారన్న ఫిర్యాదు మేరకు సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ అశోక్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.