అశ్వాపురం: బీట్ ను పరిశీలించిన డీఎఫ్ఓ

2చూసినవారు
అశ్వాపురం: బీట్ ను పరిశీలించిన డీఎఫ్ఓ
అశ్వాపురం మండలంలో అటవీ శాఖ డీఎఫ్ఓ కృష్ణ గౌడ్ గురువారం కృష్ణసాగర్ బీటును పరిశీలించారు. అటవీ ప్రాంత సంరక్షణ, అక్రమ చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణపై అధికారులకు ఆయన సూచనలు ఇచ్చారు. అడవుల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని, పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్