అశ్వాపురం: తహసిల్దార్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు

2చూసినవారు
అశ్వాపురం: తహసిల్దార్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
అశ్వాపురం తహసిల్దార్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. తహసిల్దార్ మనిధర్, డిప్యూటీ తాసిల్దార్ అనూష నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేసి కార్యాలయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యుడిసి కనక లక్ష్మి, ఆర్ఐ లీలావతి, జిపిఓ లు లక్ష్మణ్ రావు, చిరంజీవి, నరసింహారావు, రమాదేవి, వరలక్ష్మి, రమణమ్మ, బాయమ్మతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కలిసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్