అశ్వాపురం: రోడ్డుపై కూలిన వృక్షం. ట్రాఫిక్ జామ్

2చూసినవారు
అశ్వాపురం: రోడ్డుపై కూలిన వృక్షం. ట్రాఫిక్ జామ్
అశ్వాపురం మండలం గోపాలపురంలో గురువారం భారీ వర్షం, బలమైన గాలుల కారణంగా ప్రధాన రోడ్డుపై ఒక పెద్ద వృక్షం కూలిపోయింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు, స్థానికులు కలిసి వృక్షాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మరోవైపు, పొలాల్లో ఉన్న ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :