బాలికపై అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు

1చూసినవారు
బాలికపై అఘాయిత్యం.. పోక్సో కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలో బుధవారం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ఇంటి వద్ద దింపుతానని నమ్మించి బైక్‌పై తీసుకెళ్లిన నిందితుడు తన ఇంట్లోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్