బూర్గంపాడ్: అక్రమ ఇసుక రవాణాకి చెక్

4చూసినవారు
బూర్గంపాడ్: అక్రమ ఇసుక రవాణాకి చెక్
బూర్గంపాడ్ నాగినేనిప్రోలులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇసుక క్వారీ నుంచి అక్రమంగా సాగుతున్న వాహనాల రాకపోకలకు చెక్ పెట్టేందుకు ఎస్సై మెడ ప్రసాద్, రెవెన్యూ సిబ్బంది క్వారీకి వెళ్లే ప్రధాన దారిలో ట్రాంచ్ కొట్టి అక్రమ ఇసుక రవాణాకు చెక్ పెట్టారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్