బూర్గంపాడ్: వేతన ఒప్పందం కోసం కార్మికుల నిరసన ర్యాలీ

1339చూసినవారు
బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పందం మెరుగ్గా ఉండాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. 22000 వేతన ప్యాకేజీ, పూర్తి మెడికల్ సౌకర్యం కల్పించాలని ప్రధాన డిమాండ్లతో కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ ఐటీసీ నుండి చౌరస్తా సెంటర్ వరకు సాగింది.

సంబంధిత పోస్ట్