బూర్గంపాడు మండలం సారపాకలో ధనర్జానే ధ్యేయంగా కొన్ని ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల భద్రతను గాలికి వదిలేస్తున్నాయి అని, ఫిట్‌నెస్‌లేని వాహనాల ద్వారా విద్యార్థులను పాఠశాలలకు చేరుస్తున్నాయి. శుక్రవారం సారపాకలో ఒక ప్రైవేట్ పాఠశాల టైరు పగిలేలా ఉన్న బస్సులో పరిమితి మించి విద్యార్థులతో ప్రయాణం చేస్తుందని టైరు పగిలితే పరిస్థితి ఏందని స్థానిక గ్రామస్తులు తెలిపారు.