బూర్గంపహాడ్ : సేవాలాల్ సేన నూతన కమిటీ ఎన్నిక

79చూసినవారు
బూర్గంపహాడ్ : సేవాలాల్ సేన నూతన కమిటీ ఎన్నిక
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో సేవాలాల్ సేన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర సేవాలాల్ సేన కో కన్వీనర్ హుస్సేన్ నాయక్ హాజరయ్యారు. మండల సేవాలాల్ సేన నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా రాంబాబు నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా భూక్యా సురేశ్ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్