బూర్గంపహాడ్: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

11చూసినవారు
బూర్గంపహాడ్: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
బూర్గంపాడు ఎస్ఐ మేడా ప్రసాద్ బుధవారం మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలంలో ప్రత్యేక పోలీసు బృందాలు పర్యవేక్షిస్తాయని, ముమ్మరంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని తెలిపారు. మైనర్లు, యువకులు బైక్ రేసింగ్లకు పాల్పడి ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you