చర్ల: ఆదివాసీలపై దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాం!

50చూసినవారు
చర్ల: ఆదివాసీలపై దాడులు తీవ్రంగా ఖండిస్తున్నాం!
చర్ల మండలంలో విజయ కాలనీలో 2005లో 30 మంది గిరిజనులకు పొలాలకు పట్టాలు ప్రభుత్వం అందించారు. కాగా.. పట్టాలు పొందిన గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారని, వారి భూములపై కావాలనే కొంతమంది అరాచక శక్తులు నిత్యం మండలంలో ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం నరేష్ శనివారం తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

సంబంధిత పోస్ట్