అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

3చూసినవారు
అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న సదుపాయాలను ఆయన పరిశీలించారు. శుభ్రత, ఔషధాల లభ్యతపై ఆరా తీసి, సేవలలో లోపాలు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్