
ఇరాన్‌పై దాడి.. 168 విద్యార్థినుల అంత్యక్రియలకు వేలాది మంది హాజరు
ఇటీవల ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడుల్లో ఇరాన్లో 168 మంది విద్యార్థినులు మరణించారు. ఈ దాడులకు నిరసనగా, వేలాది మంది ఇరానియన్లు విద్యార్థినుల అంత్యక్రియలకు హాజరై ఆందోళనలు చేపట్టారు. మహిళలు నల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు. స్వార్థం కోసం ప్రజాస్వామ్యం, మానవత్వాన్ని ఖూనీ చేస్తూ చిన్నారులను హతమార్చిన ఇజ్రాయెల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.




