భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక, భద్రాచలం ప్రాంతంలోని అమ్మగారి పల్లి గ్రామానికి చెందిన రైతు నేలపట్ల వెంకటరెడ్డికి చెందిన నాలుగు గేదలు, రెండు దూడలు గత నాలుగు రోజులుగా కనిపించడం లేదు. వ్యవసాయ పనులు పక్కన పెట్టి, రైతు మండలం మొత్తం వెతుకుతున్నాడు. గేదెల ఆచూకీ తెలిపిన వారికి రూ. 5000 బహుమతి ప్రకటించారు. ఎవరైనా గేదెలను చూసినట్లయితే వెంటనే 9848148281, 9949756135 నంబర్లకు సంప్రదించాలని కోరారు.