పినపాకలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు

0చూసినవారు
పినపాకలో ఉచిత మెగా హెల్త్ క్యాంపు
పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్యులు హాజరై ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఒక సువర్ణావకాశమని వైద్యులు తెలిపారు. పినపాక ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గాభవాని ఆదివారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్