గుండాల: వన్యప్రాణులను వేటాడితే చర్యలు

2చూసినవారు
గుండాల: వన్యప్రాణులను వేటాడితే చర్యలు
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆళ్లపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో డీఎఫ్ కృష్ణా గౌడ్ మాట్లాడుతూ, అటవీ జంతువులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవులు, వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని ఆయన ప్రజలను కోరారు. అడవులను, ప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలందరిపైనా ఉందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్