గుండాల: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

58చూసినవారు
గుండాల: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన పూనెం ప్రసాద్(40) వ్యవసాయం చేస్తుంటాడు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గ్రామ శివారులోని కొడెలవాగులో చెట్టుకు ఉరివేసుకున్నాడు. బుధవారం ఉదయం స్థానికులు ఘటనను గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్