మణుగూరులో భారీ ర్యాలీ

11చూసినవారు
మణుగూరులో భారీ ర్యాలీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాకలోని మణుగూరులో బుధవారం కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, అల్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి, నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్