మణుగూరు: అభివృద్ధి పనులకు భూమిపూజ

0చూసినవారు
మణుగూరు: అభివృద్ధి పనులకు భూమిపూజ
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్యనగర్, మేదర ్బస్తీ ప్రాంతాల్లో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం భూమిపూజ చేశారు. మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్