మణుగూరు: బీఆర్ఎస్ సమావేశం

0చూసినవారు
మణుగూరు: బీఆర్ఎస్ సమావేశం
ఈ నెల 15వ తేదీన మణుగూరు హనుమాన్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ పినపాన నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంధర్రావు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ సమావేశం బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలపై చర్చించేందుకు ఉద్దేశించబడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్