మణుగూరు: క్యాలెండర్లు ఆవిష్కరణ

6చూసినవారు
మణుగూరులోని సింగరేణి జీఎం కార్యాలయంలో బుధవారం సింగరేణి బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్లను ఏరియా జీఎం దుర్గం రాంచందర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటూ జీఎం బి. శ్రీనివాసచారి, డీజీఎం(పర్సనల్) ఎస్. రమేష్, అసోసియేషన్ కేంద్ర, ఏరియా కమిటీల సభ్యులు, బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ క్యాలెండర్లను అసోసియేషన్ ముద్రించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్