మణుగూరు: సైబర్ నేరగాడిపై కేస్ నమోదు

3చూసినవారు
మణుగూరు: సైబర్ నేరగాడిపై కేస్ నమోదు
ఫేస్బుక్ ద్వారా పరిచయమైన మహిళను నమ్మించి, రూ. 23 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడిపై మణుగూరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. వైజాగ్కు చెందిన ఎల్. వి. ప్రసాద్ అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమై, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మాయమాటలతో మహిళ బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించాడు. అనంతరం ఆ ఖాతాను హ్యాక్ చేసి కారు కొనుగోలు చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

ట్యాగ్స్ :