మణుగూరు: దోపిడీని ప్రశ్నించినందుకే కేసీఆర్పై కుట్రలు: రేగా

4చూసినవారు
కేసీఆర్‌ను సిట్ విచారణకు పిలవడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పార్టీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఆదివారం మణుగూరు పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రదర్శనలు చేపట్టారు. మణుగూరు అంబేడ్కర్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పాల్గొని నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్యను నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్