మణుగూరు: చికిత్స పొందుతూ మృతి

0చూసినవారు
మణుగూరు: చికిత్స పొందుతూ మృతి
మణుగూరులో కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త పురుగుల మందు తాగి, కుమారుడికి తాగించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చికిత్స పొందుతున్న తండ్రి నాగేశ్వరరావు మృతి చెందగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్